బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హౌస్ లో ఎలిమినేట్ అయ్యి మరోసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
గురుగ్రామ్‌లో ఆలయ గోడ కూలడంతో పెను ప్రమాదం సంభవించింది. గోడ కూలిపోవడంతో ఐదుగురు కూలీలు శిథిలాల కింద కూరుకుపోయారు. కూలీలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయని చెబుతున్నారు.
నందమూరి బ్రదర్స్ మరోసారి వేదిక పంచుకుంటే చూడాలని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌కు ఒకే స్టేజీ పైకి రావాల్సి ఉండగా.. ఇప్పుడు కుదరదని తెలుస్తోంది. మరి డెవిల్ పరిస్థితేంటి?
నోరా ఫతేహి నటి, డ్యాన్సర్, మోడల్, సింగర్, రియలిటీ షో జడ్జి. ఆమె 2014లో హిందీ సినిమా రోర్ : టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగులో టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడారు. తరువాత బాహుబలి సినిమాలో
ఆలయం వద్ద ప్రసాదం తిని ఒకరు మృతి చెందగా మరో 70 మంది పరిస్థితి విషమంగా ఉన్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఐసీయూలో మరికొందరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
న్యూఇయర్ వస్తుందంటే చాలామంది వేడుకల కోసం ముందే ప్లాన్ చేసుకుంటారు. వేడుకలను అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు. అయితే సన్‌బర్న్ పేరుతో ఎక్కువగా ఈవెంట్లు జరుగుతుంటాయి. పోలీసుల దగ్గర ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే ఆన్లైన్లో టికెట్లు వి
ప్రభాస్‌కు హిట్ పడితే బాక్సాఫీస్ దగ్గర ఊచకోత ఇలా ఉంటుందని ప్రూవ్ చేస్తోంది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌కు రిపీట్ మోడ్‌లో థియేటర్లకు పరుగులు తీస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. దీంతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది సలార్.
జీసస్ జన్మించిన వెస్ట్ బ్యాంక్ నగర వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. అంతటా నిశ్శబ్దం. జీసస్ నగరమైన బెత్లెహెమ్‌లో ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఎటువంటి వేడుకలు లేవు. బెత్లెహెమ్ నగరం ప్రతి సంవత్సరం క్రిస్మస్ సమయంలో ఉత్కంఠగా ఉండేది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రపంచ శాంతి సదస్సుకు సీఏంను ఆహ్వానిస్తూ.. నిర్వాహణకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలని క