ప్రస్తుతం చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ 13ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ లాక్ అయిందనే న్యూస్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి కొరటాల ఎలాంటి గ్లింప్స్‌ని కట్ చేస్తున్నాడు? దేవర ఎప్పుడు రాబోతున్నాడు?
మిగతా హీరోలంగా అప్పుడప్పుడు వెకేషన్స్‌కి వెళ్తుంటాడు. కానీ మహేష్ బాబు మాత్రం కనీసం నెలకోసారైనా ఫ్లైట్ ఎక్కాల్సిందే. ఇప్పుడు కూడా మరోసారి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం మాత్రం గుంటూరు కారం లుక్ వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన సలార్ గురించే చర్చించుకుంటున్నారు. ఆడియెన్స్ ప్రభాస్ కటౌట్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్ గురించి మాట్లాడుతుండగా.. ట్రేడ్ వర్గాలు బాక్సాఫీస్ లెక్కల గురించి చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో సలార్ 2 పై ప్రభాస్ చేసిన కామెంట్స్ వై
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలమంది స్టార్ హీరోలు ఫారిన్‌కు వెళ్తుంటారు. వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. మరి ఫ్యామిలీతో కలిసి తారక్ ఎక్కడికి వెళ్లాడు? ఏ దేశం వెళ్లాడు? ఎప్పుడు తిరిగి రానున్నాడు?
ఈ వారం తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీల్లోకి 27 సినిమాలు ఎంట్రీ ఇస్తున్నాయి. మంగళవారం, 12th ఫెయిల్, నయనతార అన్నపూరణి వంటివి ఓటీటీల్లోకి రానున్నాయి.
సలార్ చిత్రంలో కాటేరమ్మ అమ్మవారి దగ్గర ఫైట్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందో సినిమా చూసిన వారికి తెలుసు. ఆ ఫైట్ జరగడానికి ముఖ్య కారణం సురభి అనే ఒక అమ్మాయి. ఆ క్యారెక్టర్ చేసిన ఫర్జానా ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.