ఏపీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాల గురించి పవన్ సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో 25 నుంచి 40 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో నిలిచే అవకాశం ఉంది. ఈ తరుణంలో పవన్ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.
కట్టియాల్ గ్రామంలో నైట్ వెళ్లిన వారు ఎందుకు తిరిగి రారు.. అక్కడ దెయ్యాలు ఉన్నాయా? పిశాచాలు ఉన్నాయా? హీరో ఫ్యామిలీ ఆ గ్రామంలో ఎలా చిక్కుకుంది? తన కూతుర్ని, వైఫ్ ను ఎలా కాపాడుకున్నాడు.. ఆ పిశాచాల కథేంటి? ది విలేజ్ ఫుల్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లనేషన్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు.
సీఎం జగన్ వలన ఆంధ్ర ప్రదేశ్కు జరిగిన అభివృద్ధి శూన్యం అని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తనను పార్టీ కించపరిచిందని అన్నారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య 80 రోజులకు పైగా యుద్ధం కొనసాగుతోంది. క్రిస్మస్ సందర్భంగా గాజాలో ఇజ్రాయెల్ భారీ విధ్వంసం సృష్టించింది. ఇజ్రాయెల్ దాడిలో 70 మందికి పైగా మరణించారు.
తెలంగాణలో నార్కోటిక్స్ అధికారులు భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయినా రాష్ట్రంలో ఆల్ప్రజోలం ఔషధ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఆల్ప్రా జోలం విక్రయాలపై ఇప్పటి వరకు 66 కేసులు నమోదయ్యాయి.
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో క్రైస్తవ సమాజానికి చెందిన వారితో సమావేశమయ్యారు. కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీమాట్లాడుతూ, క్రైస్తవ సమాజంతో తనకు సన్నిహిత సంబంధం ఉందన్నారు.
రైతులు రుణ మాఫీకి సంబంధించి కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడినందుకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.