మనుషులకు సాయపడుతాయని రోబోలను తయారు చేస్తే అవి తిరగపడుతున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌లోని టెస్లా గీగా ఫ్యాక్టరీలో ఓ రోబో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను గాయపరిచింది.
ఈ రోజు(December 28th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ గత కొన్నాళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా ఆయనకు కరోనా సోకడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిశారు.
ఇంకో మూడు రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ నేపథ్యంలో 31 రోజు రాత్రి యువత మత్తుగా చిందులేస్తుంటారు. ఇక హైదరాబాద్‌లో అయితే న్యూ ఇయర్ పార్టీ హడావిడీ మాములుగా ఉండదు. మరీ మందు బాబుల ఆట కట్టడానికి పోలీసులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంట
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం కోసం ఐఏఎస్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ సీఎస్ శాంతకూమరి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ఏ జిల్లాలకు ఏ ఆఫీసర్ ఉన్నారో చూద్దాం.
చిట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు వాళ్ల బాబయ్ చిన్నా. చిట్టికి మాయ అనే ఫ్రెండ్ ఉంటుంది. అనుకోకుండా మాయను పాడు చేసింది చిన్నా అని అందరూ నమ్ముతారు. దాంతో చిన్నా పోలీస్టేషన్‌కు వెళ్తాడు. తరువాత పరువు పోతుంది, మాయ జీవితం పాడు అవుతుందని చిన్నాపై కే
సలార్ చిత్రంతో ఒక్కసారిగా అందరి చూపులను తనవైపు తిప్పుకున్న నటీ శ్రియా రెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సలార్ 2 తో పాటు తాను పవన్ కల్యాణ్ ఓజీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చల ద్వారా కశ్మీర్ అంశంపై ఒక పరిష్కారానికి రావడం ఉత్తమమని సూచించారు. ఒకవేళ అలా జరగకపోతే కశ్మీర్ పరిస్థితి గాజా
స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్‌తో ఇండియన్ 2, రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. తాజాగా ఇండియన్ 2 షూటింగ్ అప్డేట్ బయటికొచ్చింది. మరి గేమ్ చేంజర్ పరిస్థితేంటి?