లక్నోలో ఓ ప్లాట్ లిప్ట్‌లో చిన్నారి చిక్కుకుంది. లిప్ట్ స్ట్రక్ అవడంతో ఆమె బాధ వర్ణణాతీతం. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
తెలంగాణ, తమిళనాడులో ఐటీ బృందాలు రైడ్స్ చేస్తున్నాయి. 250 బృందాలు తనిఖీలు చేయడం కలకలం రేపుతోంది.
తన వద్దకు యువకుడు రావడం లేదని ఆంటీ కసి పెంచుకుంది. కనిపించగానే అడిగింది. ఇక తను రానని చెప్పడంతో.. అప్పటికే తెచ్చుకున్న యాసిడ్ పోసింది.
ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
వేగంగా వచ్చిన కారు ఒక బైక్‌ను ఢీకొట్టింది.వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తెలంగాణలో కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. తుది ఫలితాలను పోలీసు నియామక మండలి (TSLPRB) ప్రకటించింది.
జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతుందని పవన్ అన్నారు.
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది.
ప్రధాని మోడీపై సీపీఐ నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ తీరు బాగోలేదని ధ్వజమెత్తారు.