ప్రస్తుతం మొబైల్, ప్యాడ్లు వంటి వాడకం ఎక్కువగా పెరుగుతుంది. దీని కోసం పలు మొబైల్ కంపెనీలు కొత్త ఫీచర్స్‌తో ప్రొడక్ట్స్ విడుదల చేస్తున్నారు. వన్‌ప్లస్ కంపెనీ విడుదల చేయనున్న వన్‌ప్లస్ గో ట్యాబ్ ఫీచర్స్ ఏంటో చూద్దాం.
ఇండస్ట్రీలో మనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకోవాలంటే ఒక్క అవకాశం చాలు. ఒక్క ఛాన్స్‌తో ఇండస్ట్రీలో దుసుకుపోతున్నవాళ్లు చాలామంది ఉన్నారు. అందులో సత్యరాజ్(sathyaraj) ఒకరు. అయితే తన జీవితంలోని కీలక విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అదెంటో ఇప్పుడు
పండుగ సీజన్ వస్తుందంటే చాలు ప్రముఖ కంపెనీలు స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లును ప్రకటిస్తాయి. ఎక్కువగా మొబైల్, ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్స్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్ లభిస్తున్నాయి. రేపటి ఎంఐ సేల్‌లో బెస్ట్ ఆఫర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
బీజేపీతో రేవంత్ కలిసిపోయాడని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత బీజేపీలో చేరతారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
గత 25 రోజుల నుంచి జైలులో ఉన్న చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అడిగారు. నెటిజన్లు ఒక్కొక్కరు ఒకవిధంగా ఆన్సర్ ఇస్తున్నారు.
అస్సాంలో అరుదైన ఘటన జరిగింది. ఓ నవజాత శిశువు చనిపోయిందని వైద్యులు చెప్పారు. అంత్యక్రియల కోసం తీసుకెళ్తుండగా ఆ చిన్నారి బతికింది. దీంతో సంతోషించిన పేరంట్స్.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బిగ్ బాస్-7 తెలుగులో 31వ రోజు ఎపిసోడ్ శోభ- యావర్ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. వస్తువు తీసుకునేందుకు యావర్ ప్రయత్నించగా.. శోభ అడ్డుకుంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పర్యటన ముగిసింది. సీఈసీ రాజీవ్ కుమార్ సహా కమిషనర్లు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య, తొలగింపు గురించి రివ్యూ చేశారు. తర్వాత డేటాను మీడియాకు వెల్లడించారు.
చానెల్స్ గొడవ వదిలించుకునేందుకు వాట్సాప్ పలు కీలక సూచనలు చేసింది.
ఎన్నికల వేళ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నీ ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ మహిళలకు ఇస్తామని స్పష్టంచేసింది. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా జారీచేసింది.