నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటనకు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు.
టీడీపీ- జనసేన కమిటీకి సంబంధించి స్పష్టత వచ్చింది. సోమవారం మధ్యాహ్నాం ప్రకటించి.. ఆ వారంలో ఫస్ట్ మీటింగ్ నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు.
తెలంగాణలో ఎన్నికల పండుగకు ముహూర్తం దగ్గరపడింది.
వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీడీపీ చీఫ్ చంద్రబాబు కోరారని తెలిసింది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్.. ఈ సారి పోటీ చేసే స్థానాన్ని సరిగా ఎంపిక చేసుకోవాలని.. అందుకే తిరుపతి పేరు సజ
నాగబాబు సెలబ్రిటీస్ పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకోవడంపై ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.
ఏపీలో జరుగుతోన్న మద్యం కుంభకోణం సీబీఐ, ఈడీకి కనిపించడం లేదా అని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాద బృందం దాడి చేసిన నేపథ్యంలోఎయిరిండియా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైసీపీ సభ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.
మెదక్‌ను కల్వకుంట్ల ఫ్యామిలీ పట్టించుకోలేదని మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. లేదంటే గజ్వేల్, సిరిసిల్లను మించి అభివృద్ధి చెందేదని పేర్కొన్నారు.
నుస్రత్ భరూజా సేఫ్ అని, ఆమెను ముంబై పంపించామని ఇజ్రాయెల్‌లో భారత రాయబార అధికారులు సమాచారం ఇవ్వడంతో ఫ్యామిలీ, అభిమానులు, టీమ్ రిలాక్స్ అయ్యారు.