➢1804: మొదటిసారి ప్రయాణించిన స్టీమ్ ఇంజిన్ రైలు➢2013: HYDలోని దిల్‌సుఖ్‌నగర్‌లో వరుస పేలుళ్లు➢1894: శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ జననం➢1945: భారత మాజీ క్రికెటర్ సుధీర్ నాయక్ జననం➢1951: శాస్త్రవేత్త దేవరాజు మహారాజు జననం➢2022: వైసీపీ నేత మేకపాటి గౌతమ
TG: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఓ మార్ట్‌లో సౌండ్ సిస్టమ్ విషయంలో వివాదం తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట
TG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 27 మంది డిప్యూటీ సీఈవోలు.. సీఈవోలుగా పదోన్నతి పొందగా, 55 మంది MPDOలు డిప్యూటీ CEOలుగా పదోన్నతి పొందారు. ఖాళీగా ఉన్న 28 MPDO పోస్టుల నుంచి డిప్యూ
AP: భార్యాభర్తల వివాదంలో జోక్యం చేసుకుని బెదిరించిన కేసులో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు కోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు మరో 11 మందికి నోటీసులు ఇస్తూ భీమడోలు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, గతంలో
AP: విజయనగరం జిల్లా కోమటిపల్లిలో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ భవ్యరెడ్డి వెల్లడించారు. గంజాయి విక్రయిస్తున్న నలుగురిని, తాగుతున్న ఏడుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గణేష్, అఖిల్, లంకచంద్రులు అనే వ్యక్తులు ఒడిశ
TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. ‘బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. ఆడియోలు, వీడియోలు ఉన్నాయని బెదిరించడం కా
AP: విశాఖలో ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తతలతో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు. అనుమతి లేకుండా ఊరేగింపులు, సభలు నిషేధించారు. ఈనెల 28 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ముందస్తుగా అనుమతులు
GDWL: గడువులోగా పని పూర్తి చేయకుంటే మిమ్మల్ని ఇంటికి పంపడానికైనా వెనుకాడం అని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా తహసీల్దార్ అధికారులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్డీవో స్థాయిలోనే 1370 భూభారతి ఫైళ్లు మూలన పడటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్య
✦ AP: కల్తీ నెయ్యిపై విచారణకు వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు✦ శాసనమండలిలో శ్రీవారి ఫొటోలతో వైసీపీ నిరసన✦ TG: HYDలో ఏఐ పవర్ రూం ఏర్పాటు చేయాలి: రేవంత్✦ గోదావరి, కృష్ణా నీళ్లను ఆంధ్ర తరలించుకుపోతుంది: హరీష్‌రావు✦ ట్రంప్ సుంకాలను కొట్టేసిన అమెరికా సుప్రీ