జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో జట్టును T20 WCలో సూపర్-8కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను అంతర్జాతీయ T20 క్రికెట్లో అత్యధికంగా 19 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ టీమ
PLD: ఇటీవల పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి, జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ మంత్రి విడదల రజిని గురువారం రాత్రి పరామర్శించారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన రజిని.. అంబటి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఆయనకు ఎప్ప
CTR: జిల్లాలో రబీ పంటల సాగు కోసం 1150 టన్నుల యూరియా గురువారం చేరింది. ప్రస్తుతం జిల్లాలోని రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలు, గోదాముల్లో సుమారు 4,200 టన్నుల యూరియా నిల్వ ఉందని వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు. యూరియా కొరత లేదని, అవసరమైన మండలాలకు వెంట
JGL: ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ పథకంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ పాఠశాలల ఎంపికకు జిల్లాలోని ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్ష
SRD: పట్టణం బైపాస్ రహదారిలో పాత డీఆర్డీవోలో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి నిర్మల తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఉదయం 11 గంటలకు జరిగే జాబ్ మేళాకు హా
తిరుమలలో కనిపించకుండా పోయిన 5 ఏళ్ల నవదుర్గ, 3 ఏళ్ల అశ్విని అనే ఇద్దరు బాలికలను పోలీసులు సురక్షితంగా రక్షించారు. సీసీటీవీ ఆధారాలతో దర్యాప్తు జరిపి, చిన్నారులను అపహరించిన మహిళను కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులన
కాకినాడ జిల్లాలోని రైతులందరూ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ APFR Farmer ID కలిగి ఉండాలని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ గురువారం సూచించారు. జిల్లాలో 2.07 లక్షల మంది రైతులకు గాను, కేవలం 1.69 లక్షల మందికే ఐడీ ఉందని తెలిపారు. ఈ గుర్తింపు ఉన్నవారికే అన్నదాత సుఖీభవ,
PDPL: ప్రతి మనిషి ఉన్నదానిలో తృప్తి పొందాలని బ్రహ్మకుమారి అంజలి బెహన్ అన్నారు. రామగుండం సింగరేణి సంస్థ GM ఆఫీస్‌లో ఉద్యోగులకు నిత్య జీవితంలో ఒత్తిడికి కారణాలు-నివారణ మార్గాలపై గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పొంద
WNP: ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన పాలకవర్గ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి డాక్టర్ శ్రీహరి హాజరవుతున్నట్లు ఛైర్ పర్సన్ నాగమణి రాజేశ్, వైస్ ఛైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు తెలిపారు. కాంగ్ర
ADB: మార్చిలో జరిగే పదో తేదీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. 10వ తరగతి పరీక్షల నిర్వాహకులు చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్‌తో సమావేశం నిర్వహించారు. పదవ