KDP: వేంపల్లిలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సభా భవనంలో సోమవారం ఉదయం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కుళ్లాయమ్మ తెలిపారు. సమావేశానికి అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాల న్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీరు తది తర సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు.