EG: సినీ హీరో గోపీచంద్ నటించిన విశ్వం మూవీ సక్సెస్ టూర్లో భాగంగా ఈరోజు జగ్గంపేట జె.వి.ఆర్ థియేటర్‌కి రానున్నారని థియేటర్ యాజమాన్యం తెలియజేశారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఫస్ట్ షో కి వస్తున్నారని తెలిపారు. గోపీచంద్ అభిమానులు అందరూ రావాలని కోరారు.