AKP: భూముల రీసర్వేతో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు రైతులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. గంటి కొర్లాంలో రెవెన్యూ గ్రామసభ ఏర్పాటైంది. విస్తీర్ణంలో తేడాలను సరిచేయాలని, సర్వే నంబర్లను మార్పు చేయాలని కోరుతూ రైతులు వినతులు అందజేశారు. రీ సర్వేలో జరిగిన పొరపాట్లను సరి చేస్తామని తహసీల్దారు లక్ష్మి చెప్పారు.