WG: నేడు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం విద్యుత్ మరమ్మతుల పనుల నిమిత్తం విద్యుత్ అంతరాయం ఉంటుంది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పలు ప్రాంతాలలో పవర్ కట్ ఉంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.