CTR: నగరి రూరల్ మండలం దేశూరు అగరం గ్రామంలో శ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి నూతన ఆలయ అష్ట బంధన విగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు వేద పండితులు మాజీ మంత్రి రోజాకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.