NDL: ఆళ్లగడ్డ మండల పరిధిలోని పడకండ్లలో అర్బన్ హెల్త్ సెంటర్ను MLA భూమా అఖిలప్రియ నంద్యాల DMHO డా.వెంకటరమణతో కలిసి ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రంలో సదుపాయాలను ఆమె పరిశీలించారు. ప్రస్తుతం అర్బన్ హెల్త్ సెంటర్ అధ్య భవనంలో చలామణి అవుతుండడంతో, త్వరలో రూ.కోటి 20 లక్షలతో నూతన భవన నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా MLA భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.