W. G: లండన్‌లో కౌన్సిలర్ నుండి డిప్యూటీ మేయర్‌గా ఉన్నతస్థాయికి చేరుకోవడం ఒక చారిత్రాత్మక విజయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, శాసన మండలి ఛైర్మన్ కోయ్యే మోషేన్ రాజు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో ఆదివారం లండన్ డిప్యూటీ మేయర్ ఉదయ్‌ను అభినందించి సత్కరించారు.

ELR: వినాయక నిమజ్జనం సమయంలో భద్రత చాలా ముఖ్యం అని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఆదివారం ఏలూరులోని నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన ఆయన పలు సూచనలు ఇచ్చారు. ఈత రాని వారు నీటిలోకి దిగకూడదు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే ఉండాలి. డీజేలు, అశ్లీల నృత్యాలు వద్దు – భక్తి సంగీతం మాత్రమే ఉండాలన్నారు.
KRNL: ఆదోని మండలం హరివాణంలో ఆదివారం ఎల్లెల్సీ కెనాల్ వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షించారు. నిమజ్జనం సజావుగా సాగేలా గట్టి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. వినాయక నిమజ్జనం పూర్తి అయ్యే వరకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి లింక్ వెబ్సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని ప్రకటనలో తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అన్నమయ్య: సీఎం చంద్రబాబు రేపు రాజంపేట మండలం బోయనపల్లిలో పాల్గొనబోయే కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. ఆదివారం రాజంపేట మండలంలోని బోయినపల్లి గ్రామంలో సీఎం ఏర్పాట్లకు సంబంధించి హెలీప్యాడ్, దోబీ ఘాట్, ఎన్టీఆర్ పింఛన్ లబ్ధిదారుల ఇండ్లు, ప్రజా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు.
W.G: వైసీపీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో పార్టీ నాయకులు సప్పా బలరామకృష్ణ నివాసంలో ఆదివారం నిర్వహించిన కాఫీ విత్ కారుమూరి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏ గడపలోకి వెళ్లినా జగన్‌మోహన్‌రెడ్డి తమకు అందించిన సంక్షేమాన్ని మేము ఎన్నడూ మరువలేమని చెబుతున్నారని అన్నారు.
సత్యసాయి: పుట్టపర్తి ఆర్టీసీ డిపోలో సుదీర్ఘకాలం డ్రైవర్‌గా సేవలందించిన కేశప్ప ఇవాళ రిటైర్‌మెంట్ అయ్యారు. ఈ సందర్భంగా సహచరులు, అధికారులు ఆయనను సత్కరించారు. ఆయన సేవలను కొనియాడి అభినందనలు తెలిపారు. క్రమశిక్షణ, విధుల్లో నిజాయితీతో ఆదర్శంగా నిలిచిన కేశప్పకు అందరూ శుభాకాంక్షలు తెలిపారు.
CTR: కలెక్టరేట్‌లో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.9:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.