• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎన్డీయే కూటమిలో చేరుతున్న టీడీపీ..?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో… టీడీపీ సైతం ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే.. టీడీపీ నీ మరోసారి ఎన్డీయే కూటమి లో కలవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్డీఏలోకి టీడీపీ చేరనుంది. బీజేపీ అనుకూల మీ...

September 1, 2022 / 06:33 PM IST

వచ్చే ఎన్నికలకు దూరం కానున్న రఘురామ..?

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీల నేతలు సన్నాహాలుు మొదలెట్టాయి. కాగా.. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ రెబల్ నేత రఘురామ పరిస్థితి ఏంటా అనే చర్చ మొదలైంది. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తారా లేదా..? వేరే ఆలోచన ఏదైనా ఉందా..? ఎందుకంటే.. చాలాకాలంగా ఆయన ...

September 1, 2022 / 04:41 PM IST

సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్…!

తిరుమల వెంటకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం  ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ… తిరుమల దర్శనానికి వెళ్లాలి అనుకుంటే అక్కడ తిప్పలు పడాల్సిందే. గంటలకొద్దీ క్యూ లైన్ లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇలా దర్శనం చేసుకోవడం వల్ల సీనియర్ సిటిజన్ లు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న తిరుమల తిర...

September 1, 2022 / 01:25 PM IST

ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం.. ఏపీలో బీజేపీ క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్ లో  రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. త్వరలో ఎన్నికలు వస్తున్న సమయంలో… ఏ పార్టీ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అని ఆసక్తిగా మారింది. ముఖ్యంగా బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే.. ఈ విషయంలో బీజేపీ నేత సునీల్ దేవధర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో కుటుంబ పార్టీలతో చేతులు కలపేది లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్‌ స్పష్టం చేశారు. ...

September 1, 2022 / 01:13 PM IST

మంగళగిరిలో టీడీపీ కి ఊహించని షాక్… కీలక నేత జంప్..!

మరి కొంత కాలంలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది నేతలు ఇప్పుడే పార్టీలు మారే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తాజాగా…తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుడు గంజి చిరంజీవి ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 2014లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన గంజి చిరంజీవి కేవ...

September 1, 2022 / 11:23 AM IST

Controversy on Vinayaka Chavithi Celebrations in AP

మరో రెండు రోజుల్లో వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు ఈ పండగను వేడుకలా జరుపుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ పండగ వేడుకల్లో పాలుపంచుకుంటూ ఉంటాయి. కాగా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం.. ఈ వినాయక చవితి ఏర్పాట్లలోనూ వివాదం క్రియేట్ చేస్తుండటం గమనార్హం. వినాయక చవితి పందిళ్లను కూడా వివాదం చేసేశారు.గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షల కారణంగా వినాయక చవితి వేడుకలు పెద్దగా జరగలేదు. ఈ ఏ...

September 1, 2022 / 10:22 AM IST

ఏపీ రాజకీయాలు… ఎన్టీఆర్ ఫోటో ని మామూలుగా వాడట్లేదుగా…!

జూనియర్ ఎన్టీఆర్… ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఆయన నటనకు దక్షిణాది తో పాటు.. ఉత్తరాది ప్రజలు కూడా ఫిదా అయిపోయారు.  ఆయన సినిమాలపై ఫోకస్ పెట్టి… రాజకీయాలకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా.. ఆయన రాజకీయంగా హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న అమిత్ షా వచ్చి ఎన్టీఆర్ ని కలవడం రాజకీయంగా ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా̷...

August 27, 2022 / 11:35 AM IST

వైసీపీ దాడులతో… పెరిగిన చంద్రబాబు భద్రత…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. కుప్పంలో జరిగిన ఘటనతో ఆయనకు భద్రత పెంచారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబుకు నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్స్‌తో భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు. అయితే.. తాజాగా కుప్పంలో జ‌రిగిన ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశారు. త‌న ప‌ర్య‌ట‌న‌ను వైసీపీ నాయ‌కులు నిలువ‌రించ‌డం.. త‌న కాన్వాయ్ ల‌క్ష్యంగా.. రాళ్ల దాడి చేయ...

August 26, 2022 / 12:35 PM IST

ఇది మరీ దారుణం.. గణపయ్య కి కూడా వైసీపీ రంగులేనా.!

అధికారంలో ఉన్న ప్రభుత్వం.. తాము చేస్తున్న ప్రతి పనిలోనూ తమ మార్క్ కనిపించేలా చేసుకుంటుంది. ప్రజలకు అందించే స్కీమ్ ల్లోనూ.. అందించే సరుకుల్లోనో.. ఇలా ఏదో ఒక రూపంలో.. తమ గుర్తు జనాల్లోకి మరింత వెళ్లేలా జాగ్రత్తలుు తీసుకుంటుంది. ఇదే ఫార్ములా అందరూ పాటిస్తారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ మాత్రం ఈ విషయంలో మరీ అతి చేస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఇది స్వయంగా ప్రభుత్వ పని అని చ...

August 25, 2022 / 10:27 AM IST

అన్నా క్యాంటీన్లపై దాడి… కుప్పంలో చంద్రబాబు నిరసన..!

సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకోవటం, అన్నా క్యాంటీన్ పై దాడి చేయటంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణ నెలకొంది. ఓ వైపు టీడీపీ, వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. టీడీపీ ఫ్లెక్సీలను చించటంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు. ఈ సంద...

August 25, 2022 / 07:54 AM IST

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి… లక్ష్మీ పార్వతి కామెంట్స్ వైరల్..!

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలంటూ గతంలో అభిమానులు విపరీతంగా కోరుకునేవారు. టీడీపీ మీటింగ్స్ ఎక్కడ జరిగినా.. అక్కడ ఎన్టీఆర్ పేరు వినపడేది. సీఎం , సీఎం అంటూ నినాదాలు కూడా చేసేవారు. కానీ.. ఆయన అవేమీ పట్టించుకోకుండా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అందులో ఆయన నటన చూసి ఇంప్రెస్ అయిన కేంద్ర మంత్రి అమిత్ షా ఆయనను కల...

August 24, 2022 / 01:35 PM IST

ఈసారి కుప్పం కూడా..? ఆలోచనలోపడ్డ చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు ఎదురులేని పార్టీగా కీర్తి సంపాదించిన తెలుగు దేశం పార్టీ.. ఇప్పుడు కనీసం సరైన అభ్యర్థులు లేక.. ఎవరైనా సపోర్ట్ చేయకపోతారా అని ఎదురుచూస్తోంది. కొత్తవారు వచ్చి పార్టీలో చేరకపోగా.. ఉన్నవారే ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్నట్లు చూస్తున్నారు ఆ పార్టీ నేతలు. వాళ్ల సంగతి పక్కన పెడితే.. కచ్చితంగా టీడీపీ మాత్రమే గెలుస్తుందని చెప్పుకునే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో కుప్పం ప్రధా...

August 24, 2022 / 12:47 PM IST