• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన జగ్గారెడ్డి…!

వైఎస్ ఫ్యామిలీని సగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టార్గెట్ చేశారు. గత కొంతకాలంగా జగ్గారెడ్డి, షర్మిల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిపై ఇటీవల షర్మిల విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ కి కోవర్టులా జగ్గారెడ్డి పని చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. కాగా… ఈ మాటలు తనను విపరీతంగా బాధించాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. షర్మిల ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి...

September 27, 2022 / 06:51 PM IST

తారక్ ట్వీట్ పై మొదలైన పొలిటికల్ రచ్చ..!

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విషయంలో మొదలైన రచ్చ…ఇంకా తగ్గలేదు. అయితే… ఈ విషయంలో టీడీపీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని వైసీపీ నేతలు ఎవరూ పట్టించుకోలేదు కానీ… ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ పై మాత్రం స్పందిస్తూ… రాజకీయం చేయడం గమనార్హం. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం డైరెక్టుగా జూనియర్ ని టార్గెట్ చేశారు. పేరుమార్పుపై జూనియర్ ఒక ట్వీట్ చేశారు. నిజానికి...

September 27, 2022 / 06:31 PM IST

కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదు…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది చంద్రబాబు  సొంత నియోజకవర్గమన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాగా… ఈ నియోజకవర్గానికి తొలిసారి బహిరంగ సభలో పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా జగన్… చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. గతంలో పాలనకు ప్రస్తుత పాలనకు తేడా చూడాలని కోరారు. నాన్ డిబిటి పథకాల ద్...

September 27, 2022 / 06:19 PM IST

రోడ్డు ప్రమాదంలో తానా డైరెక్టర్  భార్య, కుమార్తెలు మృతి…!

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో… తానా బోర్డు డైరెక్టర్ Dr. Kodali Nagendra Srinivas భార్య, ఆయన ఇద్దరు కుమార్తెలు దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1995లో అమెరికా వెళ్లారు. అనంతరం పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్ అనస్థీషియాలజిస్ట్‌గా పనిచేస్తూ హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. 2017 నుంచి ‘తానా’ బోర్డులో పనిచేస్తున్నారు. శ్రీనివ...

September 27, 2022 / 05:25 PM IST

కుప్పంలో జగన్ ని ఎవరూ పట్టించుకోలేదా..?

చంద్రబాబుని టార్గెట్ చేస్తూ…సీఎం జగన్… కుప్పంలో బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. కుప్పంలో చంద్రబాబు ని ఓడించడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు. జగన్ అభివృద్ది కోసం కోట్ల రూపాయలకు కూడా ఖర్చు చేస్తున్నారు. ఆ ఒక్క నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి మరీ ఆయన చంద్రబాబుని ఓడించాలని చూస్తున్నారు. తాజాగా వైఎస్సార్ చేయూత స్కీమ్ అమలు సందర్భంగా కుప్పంలో జగన్ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ...

September 27, 2022 / 05:03 PM IST

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు… జగన్ ది తప్పేనన్న షర్మిల…!

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును సీఎం జగన్ మార్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అందరూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ వస్తున్నారు. అయితే… ఈ జాబితాలోకి ఆయన సోదరి వైఎస్ షర్మిల కూడా చేరడం గమనార్హం. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టడాన్ని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తప్పుపట్టారు. ఇలా పేర్లు మార్చడం సరికాదని ఆమె అన్నారు. పేర్లు మారిస్తే దానికున్న విలువ పోతుందని చెప్పా...

September 27, 2022 / 04:38 PM IST

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే…!

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు విషయం ఏపీలో ఎంత వివాదంగా మారిన సంగతి తెలిసిందే. హెల్త్ వర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే జగన్ సర్కార్ ‌తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష పార్టీల నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. కాగా.. తాజాగా ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదకగా స్పందించారు. ఎన్టీఆర్, వ...

September 26, 2022 / 08:29 PM IST

పేరు మారిస్తే అన్నీ మారిపోతాయా..? పవన్ సీరియస్…!

ఏపీలో రాజకీయాలు ఒక్కసారి హీటెక్కాయి. అందుకు అసెంబ్లీలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమే కారణం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కాగా.. తాజాగా పవన్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ ఆర్ పేరు పెట్టడం వల్ల అన్నీ మారిపోతాయా..? అక్కడ వసతుల్లో మార్పులు వస్తాయా అని పవన్ ప్రశ్నించారు. కొత్త ...

September 26, 2022 / 07:54 PM IST

చిరంజీవి ట్వీట్ ఎఫెక్ట్… కాంగ్రెస్ నెక్ట్స్ రియాక్షన్ ఇదే…!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మళ్లీ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. వరసగా ఫెయిల్యూర్స్ ఎదురౌతున్నా.. అవేమి పట్టించుకోకుండా.. హిట్ కొట్టేందుకు ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే… ఇటీవల ఆయన తన కొత్త సినిమాలోని ఓ డైలాగ్ ని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో రాజకీయాల గురించి టాపిక్ ఉండటంతో… అది కాస్త వైరల్ గా మారింది. అయితే… ఆ ట్వీట్ ఎఫెక్ట్ అందరికన్నా… కాంగ్రెస్ పైనే ఎక్కువగ...

September 26, 2022 / 07:51 PM IST

ఎన్టీఆర్ అంటే తనకు గౌరవం అన్న జగన్.. చంద్రబాబుకి కౌంటర్..!

ఎన్టీఆర్ అంటే చంద్రబాబు కన్నా.. తనకే ఎక్కువ గౌరవం ఉందని  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం…ఎన్టీఆర్ వర్శిటీ పేరును మారుస్తున్నట్లు ప్రకటించింది. దీంతో… జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు ఖండిస్తూ.. ఆందోళనకు దిగారు. స్పీకర్ వెల్ లోకి వెళ్లి ప్రభుత్వ తీరును ఖండించారు. పలుమార్లు సభను వాయిదా వేశారు. తిరిగి స...

September 26, 2022 / 06:55 PM IST

పవన్ కి మంత్రి రోజా సవాల్…!

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాగా.. తాజాగా.. పవన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు పై జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ పై మంత్రి రోజా స్పందించారు. పవన్‌కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. జనసేనకు 175 స్థానాల్లో అభ్యర్థులే లేరు కానీ.. అసెంబ్లీ జెండా ఎగురవేస్తారట అంటూ ఎద్దేవా చే...

September 19, 2022 / 07:24 PM IST

వైసీపీ సీట్లపై పవన్ జోస్యం.. నిజమయ్యేనా..?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే మిగిలి ఉన్నా నాయకులు మాత్రం ఇప్పటి నుంచే ఎవరి ఎత్తులు వారు వేసుకుంటూనే ఉన్నారు. కొందరు నేతలు.. పార్టీలు మారే పనిలో ఉంటే.. కొందరు నేతలు..  ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తే గెలుస్తామా ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తాయా అని అభిమానులు సైతం లెక్కలు వేసుకుంటూ ఉంటున్నారు. కాగా.. తాజాగా… ఈ విషయంపై పవన్...

September 19, 2022 / 07:21 PM IST

రాజధాని విషయంలో సుప్రీంని ఆశ్రయించిన జగన్ సర్కార్…!

రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాజధాని వికేంద్రీకరణపై ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. రాజధాని విషయంలో చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి, శాసనసభకు లేదంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సర్కారు సుప్రీం కోర్టులో సవాలు చేసింది. చట్టాలు చేయడంలో శాసనసభ అధికారాలను కోర్టులు నిర్ణయించలేవని రాష్ట్ర ...

September 19, 2022 / 03:57 PM IST

పిట్ట కథల మంత్రి, ఆవు కథల మంత్రి : బుగ్గనపై అచ్చెన్నాయుడు సెటైర్లు

ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు విభజన చట్టంలోని అంశాలను సాధించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వైసీపీ నేతలు వందల సార్లు ఢిల్లీకి వెళ్లారని, మంత్రి బుగ్గనైతే ఢిల్లీలోనే శాశ్వతంగా వుండిపోయారని, కానీ సాధించింది ఏముందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్...

September 18, 2022 / 05:09 PM IST

ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపండి : టీడీపీకి గుడివాడ అమర్‌నాథ్ సవాల్

విశాఖపట్నంలో భూముల క్రయ విక్రయాలపై టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై స్పందించారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ఈ విమర్శలపై దమ్ముంటే ఆధారాలు చూపించాలని ఆయన సవాల్ విసిరారు. త్వరలో 1.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి రానున్నాయని.. ఇన్పోసిస్ లాంటి సంస్ధలు విశాఖ కేంద్రంగా పని చేస్తున్నాయని అమర్‌నాథ్ వెల్లడించారు. త్వరలో విశాఖలో బిజినెస్ డెవలప్‌మెంట్ సమిట్ ఉంటుందని.. గతంలో లాగా డిప్ల...

September 18, 2022 / 05:04 PM IST