• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జగన్ తో చెడిందా….? విజయసాయి కొత్త ఛానెల్ వెనక కథేంటి..?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి స్నేహం ఇప్పటిది కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి చేరిన వ్యక్తి కాదు. ముందు నుంచే వీరి మధ్య విడదీయరాని స్నేహం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులోనూ.. విజయసాయి రెడ్డి భాగం పంచుకున్నాడు. అలాంటి వీరి మధ్య చెడిందని కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జగన్ తో ఆయనకు అభిప్రాయ బేధాలు వచ్చాయని..అందుకే.. తనకంటూ సొంతంగా ఓ మీడియా [&hel...

October 14, 2022 / 12:29 PM IST

ఎన్నికలకు సిద్ధం కండి… జగన్ పిలుపు…!

తమ పార్టీ నేతలంతా ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలంటూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఎక్కువగానే ఉంది.. కానీ ఇప్పటి నుంచే ఎన్నికల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జగన్ పిలుపునివ్వడం గమనార్హం. గురువారం సీఎం జగన్.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా కలిసి కట్టుగా ప...

October 14, 2022 / 10:35 AM IST

రాజధాని మారితే మీకొచ్చిన నష్టం ఏంటి…? చంద్రబాబుని ప్రశ్నించిన ధర్మాన…!

మూడు రాజధానుల విషయంలో…. ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం రోజు రోజుకీ పెరుగుతోంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని ఓ వైపు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే…. మూడు రాజధానులు పెట్టితీరతామని అధికార పార్టీ చెబుతోంది. కాగా… ఈ విషయంలో తాజాగా..టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైరయ్యారు. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ...

October 12, 2022 / 05:11 PM IST

‘3 రాజధానుల పేర్లతో 40 వేల ఎకరాలు దోచుకున్నారు’

మూడు రాజధానుల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను నాశనం చేయాలని చూస్తున్నారని…టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పటికే YSRCP నేతలు ఉత్తరాంధ్రలో 40 వేల ఎకరాలు ఆక్రమించారని పేర్కొన్నారు. విశాఖలో విజయసాయికి వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఈ క్రమంలో అనేక మంది విశాఖ వాసులు భయాందోళన చెందుతూ…నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో విశాఖలో భూ దో...

October 10, 2022 / 06:30 PM IST

బీజేపీలోకి అడుగుపెడుతున్న రాయపాటి..?

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ  రాయపాటి సాంబశివరావు పార్టీ మారబోతున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఆయన త్వరలోనే బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఏపీలో తన బలం పెంచుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో చూస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీ కి ఏపీలో సరైన నాయకులు ఎక్కువ మంది లేరనే చెప్పాలి. అందుకే.. ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా…  పోటీకి ...

October 10, 2022 / 02:55 PM IST

ప్రేమించలేదని యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది

రోజురోజుకు యువతులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతి తన ప్రేమను ఒప్పుకోలేదని..ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కూరాడకు చెందిన యువతిని స్థానికంగా ఉండే సూర్యానారయణ లవ్ చేస్తున్నానని వెంటపడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో…కోపం పెంచుకున్న యువకుడు మార్గమధ్యలో ఆమె గొంతు...

October 8, 2022 / 02:34 PM IST

కేసీఆర్ తాతా వచ్చినా మాకు నష్టం లేదు: కారుమూరి నాగేశ్వర్ రావు

సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పెట్టడంపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాదు కదా…ఆయన తాత వచ్చినా తమకు ఏ నష్టం ఉండదని వెల్లడించారు. సీఎం జగన్ సింహం లాంటి వారని…అందరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదన్నారు. అయినా కూడా తామే అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. అసలు మా పార్టీకి వ్యతిరేక ఓట్లే లేవని మంత్రి కారుమూరి అన్నారు. పవన్ కల్యాణ్ చెబుతున్నట్లు తమ ఓట్లు చీలే అవకాశమే ...

October 8, 2022 / 01:35 PM IST

ఎన్ని కోట్ల అప్పులున్నాయో ప్రజలకు చెప్పాలి: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నాయో చెప్పాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు ఎటు పోతున్నాయని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలతో సామాన్యుల జీవితాలు చిధ్రం అవుతున్నాయని విమర్శించారు. గుంతల రోడ్డు కారణంగా చిన్నారి మృతి, ఆస్పత్రిలో ఓ వ్యక్తికి బిల్లు, పె...

October 8, 2022 / 01:28 PM IST

రాజధాని కోసం రాజీనామా చేయడానికైనా సిద్ధం.. మంత్రి ధర్మాన..!

ఏపీ రాజధాని విషయంలో ఎప్పటి నుంచో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ ఓ వైపు ఆ ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. మరో వైపు ముఖ్యమంత్రి మూడు రాజధానుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎవరికీ క్లారిటీ లేదు. కాగా.. తాజాగా ఈ విషయంపై  మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. విశాఖ రాజధాని కోసం అవసరమైతే రాజీనామా చేసి ప్రత్యక్ష పోరాటానికి దిగుతాన...

October 8, 2022 / 12:31 PM IST

మెగా ఫ్యాన్స్ రచ్చ… చిరుకి గరికపాటి క్షమాపణలు…!

ఓ చిన్న విషయం చిలికి చిలికి గాలి వానగా మారడం అంటే ఇదే. ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో…చిరంజీవి, గరికపాటి మధ్య జరిగిన సంఘటన పెద్ద దుమారమే రేపింది. తన ప్రవచనాలకు ఆటంకం కలగడంతో గరికపాటి అసహనం వ్యక్తం చేయడం… దానిని చిరంజీవి అర్థంచేసుకొని వెంటనే ఆ సెల్ఫీ సెషన్ ఆపేయడం నమకు తెలిసిందే.అయితే.. నాగబాబు ఈ విషయంలో వేలు పెట్టడం, అభిమానులు రెచ్చిపోవడంతో విషయం చాలా పెద్దదిగా మారింది. దీంతో గరికపాటి ...

October 8, 2022 / 11:02 AM IST

జనసేన పార్టీలోకి పృధ్వీరాజ్..వైసీపీకి బైబై

30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. వైసీపీకి ఇక మంగళం పాడేశానని వెల్లడించారు. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కల్యాణ్ మాత్రమే తమ నాయకుడు, సినిమా పెద్ద అని పేర్కొన్నారు. పవన్ పేదలకు అండగా ఉంటారని తెలిపారు. తనకు కరోనా వస్తే ఒక్కరూ కూడా పట్టించుకోలేదని పృధ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైసీపీతో దరిద్రం పోయిందని విమర్శించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పృధ్వీర...

October 6, 2022 / 07:06 PM IST

కేసీఆర్ బిఆర్ఎస్ పై ఏపీ మంత్రి బొత్స రియాక్షన్ ఇదే…!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి అంకురార్పణ చేశారు. ఆయన పార్టీ పెట్టడాన్ని కొందరు స్వాగతిస్తుంటే.. కొందరు విమర్శిస్తున్నారు. తెలంగాణనలో ప్రతిపక్ష పార్టీలన్నీ… ఈ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నవారే.. కాగా.. తాజాగా… ఈ పార్టీ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పందించారు. టిఆర్ఎస్, బిఆర్ఎస్ పార్టీకి మార్చుకోవటం వాళ్ల ఇష్టం అని బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు.  ఏపీలో ఉన్న...

October 6, 2022 / 07:05 PM IST

ఏపీలో కేసీఆర్ మాస్టర్ ప్లాన్… సక్సెస్ అయ్యేనా?

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసేశారు.  టీఆర్ఎస్ గా తెలంగాణ కే పరిమితమైన పార్టీని… బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చేశారు. పార్టీ పేరు అయితే మార్చారు.. కానీ.. ఆ తర్వాత ఏంటి అనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. జాతీయ పార్టీ అంటే… కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం అయితే సరిపోదు. కనీసం రెండు, మూడు రాష్ట్రాల్లో పోటీ చేయాలి. అక్కడ కూడా  క్యాండిడేట్స్ ని ఎంపిక చేయాల్సిన పని ఉంది. అంతేనా.. ...

October 6, 2022 / 06:51 PM IST

నా తమ్ముడు రాష్ట్రాన్ని ఏలుతాడు… అన్నయ్య చెప్పిందే జరుగుద్ది.. నాగబాబు..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. సినిమాల విషయం కాసేపు పక్కన పెట్టినా… మెగా బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ అభిమానులను మరింత ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా నేపథ్యంలో.. పవన్ గురించీ, పవన్ పార్టీ గురించి చిరంజీవి మాట్లాడిన సంగతి తెలిసిందే. తాను రాజకీయాలకు దూరం కావడానికి కారణాన్ని చెబుతూ.. తన సపోర్ట్ తన తమ్ముడికి ఎప్పుడూ ఉంటుందని తేల్చిచెప్పాడు. కాగా.. చిర...

October 6, 2022 / 04:15 PM IST

వీడియో: బన్ని ఉత్సవంలో కర్రల సాము…70 మందికిపైగా గాయాలు

ప్రతి ఏటా దసరా వస్తే చాలు..రెండు వర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు తెగ కొట్టుకుంటారు. ఈ వేడుకకు పోలీసులు కూడా అనుమతి ఇవ్వడం విశేషం. అదేంటీ అనుకుంటున్నారా..అవును మీరు విన్నది నిజమే. ఏపీ కర్నూల్ జిల్లా దేవరగట్టులో ప్రతి సంవత్సరం దసరా రోజున బన్ని ఉత్సవం పేరుతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. శ్రీమాళ మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈ ఉత్సవం జరుపుతున్నారు. ఈ ఏడాది కూడా వారి సంప్రదాయం ప్రకారం నిర్వహించిన కర్రల సా...

October 6, 2022 / 12:06 PM IST