సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఎస్వీఆర్, ఏఎన్ఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని మనవాళ్ళు తీవ్రంగా స్పందించారు. తాజాగా, ఎస్వీఆర్ మనవాళ్ళు కూడా స్పందించారు. అయితే వీరు బాలకృష్ణ యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు, రాద్ధాంతం అవసరం లేదు అన్నారు. బాలకృష్ణ చేసిన వి...
పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముప్పు కనిపించడం లేదని కేంద్ర జలవనరుల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తి అయినట్లు వెల్లడించింది. మరోసారి అధ్యయనం అవసరం లేదని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుతో తమ రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆయా రాష్ట్రాలతో మాట్లాడి అభ్యంతరాలు తెలుసుకొని, అనుమానాలు ని...
ఏదో ఒక సమయంలో ప్రతీ ఒక్కరు వివక్షకు గురవుతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అప్పుడే దాని గురించి తెలుస్తుందని వివరించారు. తాను కూడా వివక్షకు గురయ్యానని చెప్పారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ప్రయాణిస్తున్న సమయంలో తనకు నీళ్లు ఇవ్వడానికి ఓ బ్రిటీష్ మహిళ నిరాకరించారని గుర్తుచేశారు. వ్యక్తి ఆరాధన ప్రమాదకరం అని పవన్ కల్యాణ్ అన్నారు. సమాజాన్ని సమగ్రంగా చూడాలని చెప్పారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో బ...
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన హాస్య నటుడు పృథ్వీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం ఆస్తులమ్మేశానని తెలిపారు. దాదాపు కోటి రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేశానని పేర్కొన్నారు. అయితే చివరికీ తాను ఆస్పత్రిలో ఉంటే ఒక్క బెడ్ ఇప్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీ ఈ సందర్భంగా పలు ఆసక్తికర...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో ఏపీలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి పాదయాత్రను మొదలుపెట్టి.. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న లోకేష్ నాయుడు భార్య బ్రాహ్మణి వీర తిలకం దిద్దగా యాత్రకు బయల్దేరారు. కాగా.. 400 రోజుల పర్యటనలో లోకేష్ ప్రజలతో మమేకం...
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 27వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేసారు. అంతకుముందు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు. మామయ్య బాలకృష్ణ దగ్గరుండి కారెక్కించారు. ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు. పాదయాత్రకు ఇంటినుండి బయలుదేరిన అనంతరం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. విభజన నేపథ్యంలో లోట...
సుదీర్ఘ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సిద్ధమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాత మార్చేందుకు ‘యువగళం’ పేరిట లోకేశ్ 400 రోజులు 4000 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నాడు. ఈనెల 27వ తేదీన కుప్పంలో యాత్ర ప్రారంభించేందుకు లోకేశ్ బుధవారం హైదరాబాద్ ను వీడారు. మళ్లీ 400 రోజుల తర్వాత హైదరాబాద్ లోకి అడుగుపెట్టనున్నాడు. అందుకే కుటుంబసభ్యులు, బంధుమిత్రులు లోకేశ్ కు ఘనంగా వీడ్కోలు పల...
తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడంలో వర్మను మించిన వారు లేరు. వివాదాస్పద కామెంట్స్ చేయడంలో.. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉంటారు. తాజాగా పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్ని పందుల వాహనం అంటూ ట్వీట్ చేసి మరోసారి ట్వీట్ హీట్ పెంచాడు. వివాదంలోకి స్వామి వివేకానందని కూడా లాగారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. కాషాయం లుంగీ, కండువా కప్పుకున్న పవ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. అవినాష్‌రెడ్డికి మూడు రోజుల కిందట మొదటిసారి సీబీఐ నోటీసులు అందజేసింది. మంగళవారం (24వ తేదీ) విచారణకు రావాలని...
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ 93 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ తో పాటు 668 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలకు ఎంపికయ్యారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి 13 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ పతకం, ఇద్దరికి రాష్ట్రప...
జగన్ ను తిట్టడానికే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని ఏపీ మంత్రి రోజా అన్నారు. బుధవారం తిరుపతిలోని వెరిటాస్ సైనిక్ స్కూల్ మూడవ వార్షికోత్సవం లో మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోకేష్ చేస్తోంది యువగళం కాదని, టిడిపికి సర్వమంగళం అంటూ ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ పడిపోతూ వస్తోందన్నారు. ఏపీ సీఎం జగన్ ను తిట్టడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. టిడిపి ...
అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. వేగంగా వచ్చిన పోలీస్ వాహనం ఢీ కొట్టడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు స్పందించి అంబులెన్స్ లో యువతిని హాస్పిటల్ కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవిగా గుర్తించారు. ఈమేరకు ప్రమాదం విషయాన్ని జాహ్నవి కుటుంబ సభ్యులకు అధికారుల...
ఆంధ్రప్రదేశ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారంలో బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా బహిరంగంగా తాను ఫిర్యాదు చేస్తున్నానని లోక్ సభ సభ్యులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ అంశంపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారుల్లో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించేవారు ఎవరు ఉన్నారు, అలాగే బలవంతపు వసూళ్లకు సంబంధించి ఎవరు ఉన్నారు అనే అంశాలపై ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామని చెప్పార...
లక్ష్మి పార్వతి మరోసారి తెలుగుదేశం నేతలపై మండిపడ్డారు. వార్డు మెంబర్ గా గెలవలేని వ్యక్తి ఇప్పుడు పాదయాత్రకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. ఫైబర్ నెట్ స్కామ్ లో దోపిడీకి పాల్పడ్డ వాడు నీతిమంతుడిగా ప్రజల ముందుకు వస్తున్నాడని విమర్శించారు. కేంద్రం సీరియస్ గా దృష్టి సారిస్తే యువ నాయకుడికి జైలు ఖాయం అన్నారు. న్యాయ వ్యవస్థపై ఎదురు దాడి చేసే తప్పుడు సాంస్కృతికి ప్రతిపక్షం తెర తీసిందన్నారు. రూ.100 చీర, ...
Varahi : జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం వారాహికి బుధవారం అంటే జనవరి 25న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. బుధవారం ఉదయం 8 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వారాహి పూజలో భాగంగా ముందు ఆయన కనక దుర్గమ్మను దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారి సన్నిదానంలో వారాహికి శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు. ఇవాళ జగిత్యాల జిల్లాలోని క...