• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

దేశం కోసమే బిఅర్ఎస్: కెసిఆర్, పార్టీలో చేరిన మాజీ సీఎం

దేశ భవిష్యత్తు కోసమే బీఅర్ఎస్ తో ముందుకు వచ్చినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. డ్రాగన్ దేశం చైనా కంటే మన సంపద ఎక్కువ అని, కానీ అమెరికా, చైనా దేశాలు ఇప్పుడు అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశంలో తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదన్...

January 28, 2023 / 07:55 AM IST

నేడు రథసప్తమి.. భక్తులతో కిక్కిరిసిన అరసవల్లి

నేడు రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని చూసేందుకు అరసవల్లికి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం రాత్రే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. సూర్యభగవానుడి దర్శనం కోసం విచ్చేసే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం క్యూలలో భక్తులు గంటల సేప...

January 28, 2023 / 08:03 AM IST

మంత్రి అంబటిని చెప్పుతో కొడతా: వైసీపీ ఎంపీటీసీ విజయలక్ష్మి

సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా గణతంత్ర దినోత్సవం నాడు సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిని చెప్పుతో కొడతానని సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామని.. ఇప్పుడు తమ కూతురును చదివించుకోలేమని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ అధికారంలోకి రావడంతో ఎలాంటి ప్రయోజనం లే...

January 27, 2023 / 09:49 PM IST

పాదయాత్ర ముగియగానే నేరుగా తారకరత్న దగ్గరికి వెళ్లిన నారా లోకేశ్

యువగళం పేరుతో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈరోజు నుంచి ఏపీలో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ ప్రారంభమైన పాదయాత్రలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభం అయిన తర్వాత లోకేశ్ తో పాటు పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ...

January 27, 2023 / 08:16 PM IST

సీఎం జగన్ వస్తున్నాడు.. పెళ్లి వేరే చోట చేస్కోండి

నెలన్నర ముందు వివాహ మండపం బుక్ చేసుకుంటే తీరా పెళ్లి సమయం వచ్చేసరికి మండపం నిర్వాహకులు షాకిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉండడంతో తాము మండపం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో హడావుడిగా వెంటనే వేరే మండపం కోసం కాబోయే దంపతులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సీఎం జగన్ పర్యటన తమ చావుకొచ్చిందని ఆ కుటుంబసభ్యులు వాపోయారు. ఈ సంఘటన ఏపీలోని విశాఖపట్టణంలో జరిగింది. దీనికి సంబంధించిన ...

January 27, 2023 / 05:48 PM IST

నీలి రంగులోకి తారకరత్న..బెంగళూరు తరలిస్తాం: బాలకృష్ణ

‘యువగళం’ పేరిట కుప్పం నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనాల తాకిడికి నటుడు నందమూరి తారకరత్న సొమ్మసిల్లిపడిపోయాడు. అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి అతడి శరీరం నీలిరంగులోకి మారిందని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం తారకరత్నను తెలుగుదేశం పార్టీ నాయకులు బెంగళూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. ల...

January 27, 2023 / 04:12 PM IST

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు

మరో రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో ఈనెల 29, 30 తేదీల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రంపై తేమ అధికంగా ఉండటం వల్లనే అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురవనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కూడా కొనసాగుతోంది. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్ర...

January 27, 2023 / 03:59 PM IST

400 రోజులు ఉతికినా ఎలుక తోలు రంగు మారదు..అంబటి

పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లక్ష్యంగా మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఇద్దరు నేతలు పాదయాత్రతో జనంలోకి వెళుతుండగా.. వారిని టార్గెట్ చేశారు. దీపంతో సిగరెట్ వెలిగించేవాడని తండ్రి గురించి పవన్ కల్యాణ్ ఓ సందర్భవంలో పేర్కొన్నారు. స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానించిన పుత్రుడు ఈ సమాజానికి అవసరమా అని అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 400 రోజులు...

January 27, 2023 / 02:34 PM IST

యువగళం లో అపశృతి.. నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్థత

నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్దతకు గురయ్యారు. లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి వాహనం పైనుంచి పడిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పంలోని ఆసుపత్రికి తరలించారు. కుప్పం సమీపాన ఉన్న లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ పాదయాత్ర మొదలయింది. అనంతరం కొద్దిదూరం నడిచిన తర్వాత మసీదులో లోకేశ్‌ ప్రార్థనలు చేశారు. ఈ సమయంలో లోకేశ్‌ పక్కనే తారకరత్న ఉన్నారు . మసీదు...

January 27, 2023 / 01:12 PM IST

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి యాప్ సేవలు

కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచంలో ఉన్న భక్తులందరికీ అందుబాటులోకి టీటీడీ యాప్ అందులోకి తెచ్చింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన మొబైల్ యాప్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డిలు ప్రారంభించారు. టీటీడీ సేవలు, మొత్తం సమాచారం అంతా ఒక చోట ఉండే విధంగా జియో సహకారంతో ఈ కొత్త యాప్ ను రుపొంచినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా వర్చువల్ సేవలను భక...

January 27, 2023 / 12:51 PM IST

‘యువగళం’పాదయాత్రలో బ్యానర్ల రగడ.. చించివేసిన దుండగులు

నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఉదయం 11.03 గంటలకు లక్ష్మీపురం నుంచి ప్రారంభమైంది. యాత్ర ఆరంభంలో బ్యానర్ల చించివేత అంశం ఉద్రిక్తతకు దారితీసింది. కుప్పం చెరువు కట్ట మీద కౌన్సిలర్ సురేష్ ఏర్పాటు చేసిన బ్యానర్లను కొందరు దుండగులు చించివేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. మరికొన్ని బ్యానర్లకు నిప్పు పెట్టారు. ఫ్లెక్సీలు చించివేత కుప్పంలో వివాదానికి దారి తీసింది. దీంతో లోకేష్ షెడ్యూల్‌లో స్వల్...

January 27, 2023 / 12:16 PM IST

లోకేశ్ పాదయాత్ర పై బాలయ్య ఆసక్తికర కామెంట్స్

టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై హిందుపురం ఎమెల్యే బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే జనం తిరగబడతారని బాలయ్య జోస్యం చెప్పారు. యువగళంతో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉండబోతుందన్నారు. ఏపీ ప్రజలంతా లోకేశ్ ను ఆశీర్వదించాలని కోరారు. తాను కూడా లోకేశ్ పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. యువగళానికి అనుసంధానంగా హిందూపురంలో పలు కార్యక్రమాలను చేపడతానని పేర్కొన్నారు. ఇండియా మ్యాప్ నుంచి ...

January 27, 2023 / 12:15 PM IST

పెళ్లి కారును డీకొట్టిన లారీ… నలుగురు మృతి

ఏపీలోని పల్నాడు జిల్లా లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు దగ్గర పెళ్లి కారును టిప్పర్ లారీ డీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలకి చేరుకుని పరిశీలించారు. అతి వేగమే ఈ ప్రమాదన్నికి కారణమని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకుని...

January 27, 2023 / 11:52 AM IST

ఈపీఎఫ్‌వో షాక్: ఇక వృద్దులకు అధిక పెన్ష నో

పెన్షనర్లకు ఈపీఎఫ్‌వో షాక్‌ ఇచ్చింది. 70 ఏళ్లకు పైబడిన వారిపై ఇక బకాయిల భారం మోపనుంది. 2014 సెప్టెంబరుకు ముందు పదవీ విరమణ చేసిన వారిపై ఈ ప్రభావం ఉంటుంది. అధిక వేతనం ఉండి రిటైరయ్యే వారికి పెన్షన్ ఎక్కువే ఉంటుంది. ఆ అధిక పింఛనును ఈపీఎఫ్‌వో రద్దుచేసింది. అందుకు గల కారణాలను వెల్లడించింది. పింఛను పథకం సవరణకు ముందు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వని వారికి ప్రస్తుతం ఇస్తోన్న అధిక పెన్షన్ ఇవ్వరు. 20...

January 27, 2023 / 11:49 AM IST

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో పలు ప్రాంతాలకు వర్షసూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని వాతావరణం శాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా ఏపీలో 2 రోజులు చిరు జల్లులు పడనున్నాయి. ఇన్నాళ్లు చలి పులి భయపెట్టింది. కాగా త్వరలో చల్లని జల్లులు పలకరించబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అదే ప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్...

January 27, 2023 / 11:26 AM IST