KDP: YCP బలోపేతానికి కృషి చేస్తామని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. కడప నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కడప నియోజకవర్గానికి సంబంధించి, అనుబంధ విభాగాల అధ్యక్షులు వారి బయోడేటాను జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డికి కడప నగరం సురేశ్ బాబుతో కలిసి అందజేశారు. వైసీపీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.