VSP: ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మిస్సింగ్‌పై ఫిర్యాదు నమోదైంది. పోలీసులు గాలింపు చేసి వ్యక్తి ఆచూకీని శుక్రవారం సాయంత్రం కనుగొని వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. మిస్సింగ్ కేసులో ఎంవీపీ పోలీసులు స్పందించిన తీరుకు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి అభినందనలు తెలిపారు.