GNTR: ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇవాళ ఉదయం జరిగిన పేరెంట్ టీచర్స్ మీటింగ్ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.