WGL: నర్సంపేటలో నేడు CM రేవంత్ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. నర్సంపేట-కొత్తగూడ రహదారి మరమ్మతులు, పాకాల సరస్సు వద్ద వసతుల ఏర్పాటు, మున్సిపాలిటీ పరిధి వార్డుల్లో మౌలిక సదుపాయాల లోపం, డ్రైనేజ్ సమస్యలు, వంటివి పరిష్కారం చూపాలన్నారు.