రష్యా అధ్యక్షుడు పుతిన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుతిన్.. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం HYD హౌస్‌లో సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. సా.7గం.లకు పుతిన్ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతితో సమావేశమవుతారు.