NGKL: వెల్టూర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత బూషిరాజ్ మల్లయ్య నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మద్దతుతో ఆయన తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమరేందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, బాలరాజు సహా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.