GDWL: గద్వాల జిల్లాకు కొంత దూరంలో వెలిసిన జమ్మిచెడు జమ్ములమ్మ అమ్మవారికి ఆలయ అర్చకులు శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆకు పూజ, హోమం, నిమ్మకాయల పూజ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాక కర్ణాటక ఏపీ నుంచి వస్తారన్నారు.