ELR: నిడమర్రు మండలం పెద నిండ్రకొలను జడ్పీ హైస్కూల్లో “మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ 3.0” కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. తమ పిల్లలు విద్యాపరంగా, ప్రవర్తన పరంగా ఏ స్థాయిలో ఉన్నారో, సమాజ అంశాలపై ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తల్లిదండ్రులు తెలుసుకునేందుకు విద్యార్థులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.