CTR: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో విప్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎం. థామస్ మాట్లాడారు. దీంతో వెదురుకుప్పం ప్రభుత్వ ఐటీఐ కళాశాల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్‌ను కోరారు. దీనిపై మంత్రి సానుకూకంగా స్పందించారు.