TG: ఫెమా ఉల్లంఘన కేసులో అరెస్టైన లగ్జరీ కార్ల డీలర్ బసరత్ ఖాన్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనను ఇప్పటికే అహ్మదాబాద్ ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టారు. కాగా, HYDలో లగ్జరీ కార్ల విక్రయాల డీలర్‌గా ఉన్న బసరత్ ఖాన్.. రాజకీయ నాయకులు, వ్యాపారులకు కార్లు అమ్మాడు.