AP: పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై CM చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగించారు. రోడ్డు ద్వారా రవాణా 41 శాతం జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం రోడ్లు, రైళ్లు, విమానాలు, జలాలు, పైప్లైన్ ద్వారా రవాణా చేస్తున్నామని వెల్లడించారు. పైప్లైన్ ద్వారా రవాణా చేస్తే కాలుష్యం కూడా ఉండదని స్పష్టం చేశారు.