E.G: గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో నాటుసారా తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, 500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఈ కేసులో కొత్తపల్లికి చెందిన సూరంపూడి. పాపారావును అరెస్టు చేసినట్లు గోకవరం ఎస్. ఐ. పవన్ కుమార్ తెలిపారు