W.G: పాలకొల్లులోని ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తీకమాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి స్వామిని ఆలయ వేద పండితులు ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.