SKLM: అన్యాక్రాంతమా..? అస్సలు సహించనని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్‌తో మాట్లాడారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసిన అధికారులకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టెక్కలిలో ఆక్రమిత ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్, జేసీలకు ఆదేశాలు జారీ చేశారు.