NDL: మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈ నెల 29న కర్నూలు నగరంలో నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు అయినట్లు కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొనాల్సిన ఈ సమావేశం అనివార్య కారణాలవల్ల రద్దు అయినట్లు తెలిపారు. తిరిగి మళ్లి తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు.