KKD: ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్ మెడికల్ కాలేజీ సీట్లుపై అనేక మాటలు చెప్పారని, నేడు అధికారంలోకి రాగానే మొత్తం మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. గురువారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.