కోనసీమ: మండపేట ద్వారపూడి ఆర్అండ్బీ రోడ్ మరమ్మతుల కారణంతో రేపు రాకపోకలు నిలిపి వేస్తారని అధికారులు తెలిపారు. రేపు ఈ నెల 7 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మండపేట నుంచి జెడ్ మేడపాడు వెళ్ళే రోడ్లో తాపేశ్వరం శివారు, అర్తమూరు తూము వద్ద అర్అండ్బీ కల్వర్టు పనులు చేస్తున్నారు.