NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా కొలిపాకుల చరణ్ నియమితులయ్యారు. పశ్చిమ నియోజకవర్గంలో వాణిజ్య వర్గాలను మరింత సమన్వయం చేసుకుంటూ, వ్యాపారులు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.