సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని గోల్డెన్ ఎంఫైర్ ఫంక్షన్ హాల్లో రొద్దం మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు కొగిర ఆంజనేయులు కుమారుడు వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మంత్రి సవిత హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించారు. అనంతరం వాసవీ కళ్యాణ మండపంలో రిటైర్డ్ ఆర్డబ్ల్యూఎస్ నాగప్ప కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించి గిఫ్ట్ అందజేశారు.