VZM: వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం రాజాం పోలీస్ స్టేషన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన సైబర్ మోసాలు జరగకుండా చూడాలని, ప్రజలకు సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టు, ఏటీఎం మోసాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, సైబర్ మోసానికి గురైతే 1930కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు.