GNTR: జిల్లా వ్యాప్తంగా మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను వెబ్సైట్లో నమోదు meekosam.ap.gov.in చేసుకోవచ్చని అన్నారు.అలాగే, 1100 నెంబర్కు నేరుగా ఫోన్ చేసి కూడా ఫిర్యాదులు,వాటి స్థితిగతులను తెలుసుకోవచ్చన్నారు.