తిరుపతి: సొంత పార్టీ మహిళా నేత వినుతకోటకు అన్యాయం జరుగుతున్నా పార్టీ అధ్యక్షుడు పవన్ పట్టించుకోలేదని YCP ఆరోపించింది. ఆమెకు ఆ పార్టీ మరోనేత హరిప్రసాద్ నుంచి కూడా మొండి చెయ్యి ఎదురైనట్లు సమాచారం. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న MLA బొజ్జలపై అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందా అనే చర్చ మొదలైంది. కాగా ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలి.