BDK: ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ శిక్షణ కేంద్రాల్లో ఐదవ విడత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కొత్తగూడెం ఐటీఐ ప్రిన్సిపాల్ ఒక ప్రకటన ద్వారా కోరారు. పదవ తరగతి పాసై 14 ఏళ్ళు నిండినవాళ్లు స్టడీ సర్టిఫికెట్ ద్వారా అన్ని శిక్షణా కేంద్రాలకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 17వ తేదీ లోపు http://iti.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు.