కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నచికేత్ విశ్వనాథ్‌ను టీడీపీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు పుత్తా నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించారు. మండలం ప్రాంతాలలో ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.