KNR: గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 14 వరకు ఇవ్వనున్నట్లు చొప్పదండి. మండల పశువైద్యాధికారి శశికాంత్ రెడ్డి సోమవారం తెలిపారు. రైతులు ఈ అవకాశణాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ టీకా కార్యక్రమం గుమ్లాపూర్, వెదురుగట్ట, కాట్న పెళ్లి, కోనేరుపల్లి, ఆర్నకొండ, కొలిమికుంట, భూపాలపట్నం, మంగలపల్లి, చాకుంట, గ్రామాల్లో ఇస్తామన్నారు.