SRCL: పోలీస్ ఫ్లాగ్డే సందర్భంగా విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తెలిపారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 6వ తరగతి నుంచి పీజీ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చన్నారు. ఆసక్తిగల విద్యార్థులు https://forms.gle/jaWLdt2yhNrMpe3eA వెబ్సైట్లో అప్లై చేసుకోవాలన్నారు.