VZM: పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈఈ ఆపరేషన్ టౌన్ డివిజన్ పి.త్రినాథ్ రావు కోరారు. మంగళవారం నెల్లిమర్ల, జరజాపుపేట గ్రామంలో గల పాత పంచాయితీ ఆఫీసు ఆవరణలో పీఎం సూర్య గృహ సోలార్ వినియోగంపై గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ సముద్రపు రామారావు పాల్గొన్నారు.