VSP: మార్గశిర మాసోత్సవాలు సందర్భంగా కనకమహాలక్ష్మి రథయాత్రను అంబిక బాగ్ సీతారామచంద్రస్వామి దేవస్థానం వద్ద శనివారం సాయంత్రం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ప్రారంభించారు. ఈ రథయాత్ర విశాఖ నగరం జగదాంబ పూర్ణ మార్కెట్ కాలేజ్ టౌన్ కొత్త రోడ్డు రీడింగ్ రూమ్ మీదుగా కొనసాగుతుంది. ఆలయ ఈవో శోభారాణి ఆధ్వర్యంలో సాగే పాదయాత్రలో పలువురు మహిళలు బోనాలతో పాల్గొన్నారు.