CTR: విద్యుత్ బిల్లులు ఆదివారం సైతం చెల్లించవచ్చని తిరుపతి, చిత్తూరు జిల్లాల ట్రాన్స్కో ఎస్ఈలు సురేంద్ర నాయుడు, ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. సెలవురోజు అయినప్పటికీ రెండు జిల్లాల్లోని బిల్లుల చెల్లింపుల కేంద్రాలు పనిచేస్తాయన్నారు. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. హెచ్టి వినియోగదారులు 30వ తేదీలోపు బకాయిలు చెల్లించాలని సూచించారు.